Actress Jeevitha Rajasekhar Launched MAA Chali Vendram At Film Chamber || Filmibeat Telugu

2019-05-10 279

MAA Chalivendram Opening Ceremony.Actress Jeevitha Rajasekhar Launched MAA Chali Vendram At Film Chamber. Actors siva balaji,rajeev kanakala, maa president naresh participated in this event.
#MAAchalivendram
#jeevitharajasekar
#latestnewsupdates
#naresh
#filmchamber
#sivabalaji
#movienews
#rajeevkanakala

మా`మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్- ఫిల్మ్ న‌గ‌ర్ హౌసింగ్ సొసైట్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద `చ‌లివేంద్రం` ప్రారంభ‌మైంది. నటి జీవిత ఈ చలి వెంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో నటుడు రాజీవ్ కనకాల ,శివ కృష్ణ ,శివ బాలాజీ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా నరేష్ మాట్లాడుతూ న‌రేష్ మాట్లాడుతూ, ` `మా` సిల్వ‌ర్ జూబ్లి సంవ‌త్స‌రంలో మంచి కార్య‌క్ర‌మాల‌తో ముందుకెళ్తున్నాం. ప్ర‌తీ ఏడాది వేస‌విలో చ‌లివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. ప్ర‌జ‌ల దాహాన్ని ఎంతో కొంత తీరుస్తున్నాం. ఈ ఏడాది కూడా వాళ్ల అవ‌స‌రాన్ని దృష్టిలో పెట్టుకునే ఏర్పాటు చేశాం. వేస‌వి ఉన్నంత కాలం మంచి నీరు, మ‌జిగ స‌ర‌ఫ‌రా చేస్తాం. ఈ అవ‌కాశాన్ని అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాలి` అని అన్నారు.

Videos similaires